మన న్యూస్, సర్వేపల్లి,మే25:సర్వేపల్లి నియోజకవర్గంలో 26 మందికి రూ.26.05 లక్షలు మంజూరు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మంజూరైన చెక్కులను బాధితులకు అందజేసిన సర్వేపల్లి టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.ఆర్థికసాయం పొందిన అందరి తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదములు తెలియజేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.


