మన న్యూస్, నెల్లూరు రూరల్, మే 15 :నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 339 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మే 15 గురువారం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 25వ డివిజన్లో 23 అభివృద్ధి పనులు 1కోటి,31లక్ష, 90వేల రూపాయలతో అభివృద్ధి చేసిన పనులనున్యూ కాలనీలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని, అభివృద్ధి పనులను ప్రారంభించిన A.నిర్మలదేవి బీసీ కార్పొరేషన్ ED డివిజన్ కార్పొరేటర్బద్దెపూడి నరసింహ గిరి . పై కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జెన్ని. రమణయ్య, రాష్ట్ర sc సెల్ అధికార ప్రదినిధి మాతంగి కృష్ణ,డివిజన్ అధ్యక్షులు B.శేషు యాదవ్ గారు, P. నరేష్ యాదవ్, GGH కమిటీ సభ్యులు B బ్రహ్మరెడ్డి గారు, P. హరి నాయుడు,D. రమేష్ యాదవ్, ప్రసాద్ రావు, నాగేశ్వరావు రావు,అబ్దుల్ సత్తార్, G.అశోక్,dr కరీముల్లా, Sd రఫీ హుసేనీ, చాన్భాషా, అబ్దుల్లా,, అక్కరాజు, రాజశేఖర్, నాగూర్ బి, సాయన్న, మహేంద్ర నాయుడు, మహేష్ వర్క్ ఇన్స్పెక్టర్,,సైదు, మాబాషా, కరీముల్లా, ఖదిర్, సురేష్ చౌదరి,ముజీర్, మంజూర్, జయరాం రాజు, అంజాద్,మల్లి,మోహన్, అన్వర్ టిప్పు, కూటమి,నాయకులు కార్యకర్తలు పాల్కొన్నారు.
