చందానగర్ పరిధిలోని భక్షికుంట, రేగులకుంట చెరువులను పరిశీలించిన హైడ్రా కమీషనర్ రంగనాథ్
మన న్యూస్: షేర్ లింగంపెల్లి చెరువుల ఆక్రమణలపై దృష్టి పెట్టిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ సోమవారం శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటించారు. బక్షికుంట, రేగులకుంట చెరువులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. గత కొన్నాళ్లుగా బక్షి కుంట చెరువు కబ్జాలకు గురవుతుందని…