

మనన్యూస్:తిరుమల తిరుపతి దేవస్థానానికి క్రియా జన్ అగ్రి అండ్ బయోటెక్ కంపెనీ వారి సేంద్రియ ఎరువులను రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య,ఆ కంపెనీ ప్రతినిధులు ఆదివారం టీటీడీకి అందజేశారు.టీటీడీ అటవీశాఖ ఉద్యానవన సంరక్షణ కొరకు ఉచితంగా ఐదు లక్షల రూపాయలు ఇనుము చేసి 21టన్నుల సేంద్రియ ఎరువులు అందజేస్తున్నట్లు ఆ కంపెనీ ప్రతినిధులు తెలిపారు.5 లక్షల విలువ చేసే సేంద్రియ ఎరువుల విలువాయిస్ కాపీని టీటీడీ అటవీ శాఖ అధికారికి సింగంశెట్టి సుబ్బరామయ్య అందజేశారు.