రిషి రెడ్డి కుమార్తె నామకరణ మహోత్సవం శుభకార్యానికి తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు సమక్షంలో చిన్నారి ‘ధన్వీకా రెడ్డి’ వేడుకలో డా. డాలర్స్ దివాకర్ రెడ్డి పాపను ఆశీర్వదించారు.చిన్నారి ధన్వీకా రెడ్డి ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, విద్యాబుద్ధులతో జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

