రైతుల కోసం 125 వారం కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం,సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాస్

మన న్యూస్:గొల్లప్రోలు రైతన్న సుఖీభవ అంటూ కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రమని సాయి ప్రియా సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల గంగాభవాని శ్రీనివాస్ పేర్కొన్నారు.125 వారాలు గా దూడల సంతకు వస్తున్న అమ్మకం కొనుగోలు దారులకు ఆకలి తీర్చుతున్న జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి మరియు సాయిప్రియ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల గంగాభవాని శ్రీనివాస్ అన్నసదుపాయ కేంద్రం శనివారం కూడా యథాతథంగా కొనసాగింది. పిఠాపురం దూడలసంత లో ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమంలో అన్న ప్రసాదం 655 మంది స్వీకరించారు.డొక్కాసీతమ్మ అన్న సదుపాయ కేంద్రం ఏర్పాటు చేసి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సేవా స్పూర్తి కి దగ్గరయ్యారు.కందుల దుర్గేశ్ చేతులు మీదుగా ఏర్పాటయిన ఈ అన్నసదుపాయ కేంద్రం పలువురు ప్రసంసలు పొందుతుంది.నిత్యం ప్రతీ వారం వందలాది మంది అన్నప్రసాదం స్వీకరిస్తు జ్యోతుల గంగాభవాని శ్రీనివాస్ లను దేవుడు చల్లగా చూడాలని ఆశీర్వదించారు.అలాగే ఆయా హాస్పిటల్ కు వచ్చేఔట్ పేషెంట్లకు అన్నసదుపాయం కల్పిస్తున్నట్లు జ్యోతుల గంగాభవాని శ్రీనివాస్ వ్యక్తిగత కార్యదర్శి మేకల కృష్ణ పాత్రికేయులకు వివరించారు.ఈ కార్యక్రమంలో జ్యోతుల సీతారాం బాబు,నక్కామణికం, బొత్స శ్రీకాంత్,ఎద్దు రాజు,నాని, గణేష్,విప్పర్తి శ్రీను, అల్లం కిషోర్ పలువురు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    ప్రత్తిపాడు నియోజకవర్గ ఏలేశ్వరం లో మంగళవారం నూతన కమిటీ కార్యక్రమం ఆటో డ్రైవర్స్ యూనియన్ వారు నిర్వహించారు.ఏలేశ్వరం శ్రీ సాయి దుర్గ భవాని అండ్ జై దుర్గ భవాని ఆటో యూనియన్ నూతన కమిటీని ఎంపిక చేశారు.గౌరవ అధ్యక్షులుగా కుప్పల నాగభూషణం,…

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    మన ధ్యాస ,న్యూఢిల్లీ /నెల్లూరు, డిసెంబర్ 16:నెల్లూరు జిల్లా పరిధిలో రైల్వే ప్రాజెక్టుల పూర్తి చేయడమే లక్ష్యంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డి ప్రభాకర్ రెడ్డి పని చేస్తున్నారు. ఈ మేరకు భారత రైల్వే బోర్డు చైర్మన్ సంతోష్ కుమార్ ను…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిల్లా టీడీపీ అధ్యక్షులుగా ఎన్నికైన బీద రవిచంద్ర కి శుభాకాంక్షలు తెలియజేసిన చెరుకూరి వెంకటాద్రి..

    జిల్లా టీడీపీ అధ్యక్షులుగా ఎన్నికైన బీద రవిచంద్ర కి శుభాకాంక్షలు తెలియజేసిన చెరుకూరి వెంకటాద్రి..

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.