గోవింద నామస్మరణలతో మారుమోగిన తిరుపతి నగరం…

మన న్యూస్: తిరుపతి నగరంలో శనివారం గోవింద నామస్మరణలతో మారు మ్రోగింది.. తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంచడానికి ఇటు స్థానికల్లోనూ అటు భక్తుల్లోనూ భక్తి భావాన్ని మరింత పెంచాలని సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు ప్రతి శనివారము నగరంలో గోవింద నామ సంకీర్తనలను చేపడుతున్నారు. అందులో భాగంగా ఉదయం 5 గంటల నుంచి దాదాపు 100 మంది భజన మండల కళాకారులు భక్తులు తిరుణామాలు ధరించి సాంప్రదాయ వస్త్రాలతో మంగళ వాయిద్యాలు తప్పెట తాళాలతో నగరంలో గోవింద నామ సంకీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా.నగర సంకీర్తన మండలి సభ్యులు. అన్నూరు మునిరత్నం ఆచారి వెంకటాద్రి మాట్లాడుతూ శనివారం రోజు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన రోజని గుర్తు చేశారు. అందుకే ఆయనను స్మరిస్తూ నేడు భారీ సంఖ్యలో కళాకారులు తరలివచ్చి నగర సంకీర్తనలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదం పంపిణి చేశారు కార్యక్రమములో.సూర్య ప్రకాష్.గుండాల గోపీనాథ్ రాజశేఖరరెడ్డి మునినాథ రెడ్డి వాసుదేవరెడ్డి తొండము నాటి సుబ్రహ్మణ్యం రెడ్డి వాసు విజయ భాస్కర్ రెడ్డి విక్రమ్ స్వామి నరసింహారెడ్డి కృష్ణమూర్తి రెడ్డి మేకల గంగయ్య మురళి రెడ్డి బాబు విగ్రహాల కళ్యాణి జయమ్మ పద్మావతి పాల్గొన్నారు

  • Related Posts

    ప్రతి విద్యార్ది ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. డి సునీత

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరం నందు నోబెల్ డే కార్య క్రమాన్ని రసాయన శాస్త్ర విభాగ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా. డి సునీత పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ తో…

    ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో మట్టి నమూనా సేకరణ పరీక్ష ల పై అవగాహన

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంపిక చేసిన కొన్ని స్కూల్స్ మరియు ఉన్నత పాఠశాలల్లో ఆత్మ (వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ) వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో మట్టి నమూనా సేకరణ మరియు పరీక్ష విధానాలపై పాఠశాల విద్యార్థులకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా 74 మందిలబ్ధి దారులుకు సీఎం ఆర్ ఎఫ్, చెక్కుల పంపిణీ.

    ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా 74 మందిలబ్ధి దారులుకు సీఎం ఆర్ ఎఫ్, చెక్కుల పంపిణీ.

    మేకపాటి శాంత కుమారి కి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి.

    మేకపాటి శాంత కుమారి కి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి.

    ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

    ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి  షోకాజ్ నోటీసులు జారీ చేసిన  జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

    విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

    విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

    పంచాయతీ ఎన్నికల బందోబస్తు నిర్వహణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం.

    పంచాయతీ ఎన్నికల బందోబస్తు నిర్వహణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం.

    ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.

    ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.