

వింజమూరు మన న్యూస్ ఆగస్ట్ 23 :///
ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారిని కొండాపురం మండలం గుడవల్లూరు సొసైటీ చైర్మన్ గా నూతనంగా ఎంపికైన కుంకు మోహన్ రావు శనివారం వింజమూరులోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేసి శాలువా తో సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. పదవిని వమ్ము చేయక వన్నె తెస్తానని పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కొండాపురం నాయకులు ఉన్నారు.