ప్రైవేట్ కార్పొరేట్ విచ్చలవిడి ఫీజుల దోపిడీని అరికట్టాలి– AISA–బండి అనిల్ కుమార్

టై బెల్ట్ లు, మెటీరియల్, పేరుతో వేల రూపాయలు వసూలు.

బద్వేల్: జూన్ 20: మన న్యూస్ :కడప జిల్లాలో వున్నా కార్పొరేట్ ప్రయివేట్ విద్యాసంస్థలు టై, బెల్ట్ మెటీరియల్, ల వంటి వాటి పేరుతో, వేలాది రూపాయలు,పిల్లల తల్లి తండ్రుల దగ్గర నుండి వాసులు చేస్తున్నారని, అలాగే IIT. NEET.JEE కోచింగ్ ల పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని అలాంటి వారిపై కఠిన చర్యలతో పాటు ప్రత్యక్ష దాడులకు సిద్ధం అని, AISA జిల్లా కన్వీనర్. బి. అనిల్ కుమార్ పేర్కొన్నారు,ఈ సందర్బంగా అనిల్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న కార్పొరేట్ ప్రైవేటు విద్యాసంస్థల్లో అధిక ఫీజులతో పాటు మెటీరియల్ తో పాటు టైం బెల్ట్ పేరిట లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని అయితే ఇదే తరుణంలో జిల్లాలో కొత్త కొత్తగా పుట్టగొడుగుల్లా వీధి వీధికి ప్రైవేటు విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయని వారికి పర్మిషన్ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి అయితే వీటన్నిటిని విద్యాధికారులు పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారని విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుండి కల్లబొల్లి మాటలతో వారి రక్తాన్ని జలగల్లా పట్టిపీడుస్తున్నారని సరైనటువంటి ఫెసిలిటీసు సరైనటువంటి క్లాస్ రూమ్స్ అలాగే కనీస గ్రౌండ్ కూడా లేనటువంటి విద్యాసంస్థలు ఒక బోర్డు ఏర్పాటు చేసి ఐఐటి నీటి జేఈఈ అని విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలకు ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ గా వారిని హెచ్చరిస్తున్నామని టై,బెల్టు పేరుతో మెటీరియల్ పేరుతో వేలాది రూపాయలు వసూలు చేస్తే ప్రత్యక్ష దాడులు కైనా సిద్ధమని హెచ్చరించారు. అదేవిధంగా బద్వేలు పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేటు విద్యాసంస్థలు వారి నిర్లక్ష్యంతో అనేక సంఘటనలు జరుగుతున్నాయని అయితే సరైనటువంటి పర్యవేక్షణ లేని విద్యాసంస్థలు ను రద్దు చేయాలని లేని పక్షంలో ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అలాగే ఇప్పటికే మొదలైనటువంటి అకాడమిక్ ఇయర్ లో ప్రతి స్కూలు తనిఖీ చేసి మెటీరియల్ టై బెల్టు లు ఎంత అమ్మారు అనేది విచారణ చేపట్టాలని వారు హెచ్చరించారు ఈ సమావేశంలో AISA నాయకులు శంకర్ బన్నీ శాలెం . జేమ్స్ అంజి, లు పాల్గొన్నారు.

  • Related Posts

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///