

పామును పట్టి స్నేక్ సొసైటీ కి అప్పగించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంకటేష్ నాయక్.
మనన్యూస్,మలక్,పేట:పోలీసు స్టేషన్ ఆవరణలో పాము కలకలం రేపింది.పీ ఎస్ ముందు పాము ఉండడం గమనించిన సిబ్బంది si సురేష్,ci నరేష్ కు తెలపగ,ట్రాఫిక్ పీ ఎస్ కానిస్టేబుల్ వెంకటేష్ నాయక్ పామును పట్టుకోవడం లో నిష్ణాతుడని తెలిసి వెంకటేష్ ను పిలిపించి,పాము పట్టి స్నేక్ సొసైటీ కి అప్పగించారు.