

మనన్యూస్,తిరుపతి: శ్రీకాళహస్తి స్థానిక నారాయణ పాఠశాలలో ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ జెండా పండుగని పురస్కరించుకొని విద్యార్థులు వివిధ రకాల స్వతంత్ర సమరయోధుల వేషధారణలు ప్రదర్శించడం జరిగింది అవేకాక విద్యార్థులు భారత రాజ్యాంగం గురించి వివిధ రకాల ఉపన్యాసాలను ఇవ్వడం జరిగింది మరియు నృత్య ప్రదర్శనలు అవేకాక గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది వాటిలో గెలుపొందిన వారికి బహుమతులు అందించడం జరిగింది.అని పాఠశాల ప్రిన్సిపల్ ఈశ్వరయ్య తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి నారాయణ విద్యాసంస్థల ఎజిఎం శ్రీనివాసులు గారు మరియు పాఠశాల అకాడమిక్ డీన్,శ్రీవిద్య గారు పదవ తరగతి ఇన్చార్జ్ షమీం గారు వైస్ ప్రిన్సిపల్ చూడామని,లత పాఠశాల ఏవో సురేష్ పిఇటి హుస్సేన్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది