

(మన న్యూస్ ప్రతినిధి) ప్రత్తిపాడు:ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో జరిగిన రాష్ట్రస్థాయి ఎడ్ల పరుగు పందెం పోటీలలో జూనియర్ విభాగంలో మొదటి స్థానం సాధించిన జువ్వల సత్తిబాబుని వైసీపీ నాయకులు,ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత ముదునూరి మురళీ రాజు స్వగృహంలో అభినందించి, 5000 రూపాయల చెక్కు మరియు దుస్తులను ఇచ్చి దుస్సాలవాలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ముదునూరి సీతారామరాజు,ఎంపీటీసీ 1 జువ్వల బాబులు ఎంపీటీసీ 3 నానిపల్లి చంటి,కోలా తాతబాబు,చేకూరి రాంబాబు,బొల్లు నాగేశ్వరరావు,పోకనాటి వెంకటేశ్వరావు,
జువ్వల దొరబాబు,దొడ్డిపట్ల లచ్చారావు,తుపాటి బాబ్జి,మర్రి సుబ్బారావు,బొల్లు రాజారావు,గోనగాని రామకృష్ణ, బొల్లు బాబ్జి,బొల్లు సత్తలు, దొడ్డిపట్ల కృష్ణ,గుమ్మిడి రామకృష్ణ,దాడి పుత్రయ్య,సిద్ధ అప్పలరాజు,కుప్పిన శ్రీను, నరసింహమూర్తి,బొమ్మిడి రావణ,బొల్లు నల్లబ్బాయి, కేశవరపు శ్రీను,దామలంక బాబ్జి,జువ్వల సత్యనారాయణ, కోన బాబ్జి,పెండియాల అబ్బు, తిమ్మిశెట్టి రాజాజువ్వల ముసయ్య,యాళ్ల యేసు,రాపా అప్పన్న, ముడదా యేసు, ముడదా గోపి తదితరులు పాల్గొన్నారు