మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-
సింగరాయకొండ గ్రామపంచాయతీ పరిధిలోని స్థానిక మాగుంట సుబ్బారావు రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న స్వర్గీయ గోల కారపు ఉమాదేవి ఆమె మరణం తర్వాత కూడా ఆమె వారసుడు హరీష్ ఆమె జ్ఞాపకార్థం కోసం తల్లి ఆప్యాయ సాధన కొరకు సేవా కార్యక్రమాలు ఆనాటి నుంచి ఈరోజు వరకు తనకు చేతనేంత సహాయ సేవా కార్యక్రమాలు తల్లి కోరిక ప్రకారం ఆమె తనయుడు సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవటమే కాకుండా తనకున్న దాంట్లో కొంతమేరకు నిరుపేద కుటుంబాలకు చెందిన ప్రజలకు పలు సేవా కార్యక్రమాలు చేస్తూ అన్ని వర్గాల ప్రజల్లో స్థిరస్థాయిగా గుర్తుండే విధంగా తల్లి కోరిక మేరకు ఈ సేవా కార్యక్రమాలు నా గొంతులో చివరి క్షణం ప్రాణం ఉన్నంతవరకు ఆమె కోరిక మేరకు ఉచితంగా సేవా కార్యక్రమాలు చేసి చేస్తూ ప్రజలకు తమ వంతుగా అన్నదాన కార్యక్రమాలతో పాటు రక్తదాన కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టడమే కాకుండా సాటి వ్యక్తులకు సంబంధించిన వారి ప్రాణాలు కాపాడే విధంగా ఏకంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి అన్నివర్గాల ప్రజల ప్రశంసలు పొందుతున్నారు స్వర్గీయ గోలకారపు ఉమాదేవి ఇందులో భాగంగా తిరుమల పట్టాభి నగర్ కాలనీలో యువతను. ఆదర్శప్రాయంగా. నిలుస్తున్న అతని తల్లి పేరు మీద క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు మొదటి బహుమతి 30000 రెండవ బహుమతి 20000 మూడో బహుమతి పదివేలు ఏర్పాటు చేసి యువతకు ఆదర్శంగా నిలిచాడు