నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలం లో 23  గ్రామ పంచాయతీలలో ఎన్నికల కు వివిధ కులాల వారికి అవకాశం.
*ST – 1 పంచాయతీ*
1. తూర్పు దొబ్బుగుంట – ST
*SC – 5 పంచాయతీలు*
2. పరికోట – SC
3. సిద్దనకొండూరు – SC
4. పొలంపాడు – SC
5. ఏపీనాపీ – SC (W)
6. రావులకొల్లు – SC (W)

*BC – 5 పంచాయతీలు*
7. కృష్ణారెడ్డి పాలెం – BC
8. చిన్న అన్నలూరు – BC
9. ఎరుకల రెడ్డిపాలెం – BC (W)
10. నాగసముద్రం – BC (W)
11. కలిగిరి – BC (W)

*OC – 12 పంచాయతీలు*
12. పెద్ద కొండూరు – OC
13. తెల్లపాడు – OC
14. లక్ష్మీపురం – OC
15. క్రాకుటూరు – OC
16. గంగిరెడ్డిపాలెం – OC
17. కావలి ముస్తాపురం – OC (W)
18. అనంతపురం – OC (W)
19. వెలగపాడు – OC (W)
20. తూర్పు దుబగుంట – OC (W)
21. పడమర గుడ్ల ధన – OC (W)
22. వీర్ణకొల్లు – OC (W)
23. కుమ్మరకొండూరు – OC (W)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *