
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలం లో 23 గ్రామ పంచాయతీలలో ఎన్నికల కు వివిధ కులాల వారికి అవకాశం.
*ST - 1 పంచాయతీ*
1. తూర్పు దొబ్బుగుంట - ST
*SC - 5 పంచాయతీలు*
2. పరికోట - SC
3. సిద్దనకొండూరు - SC
4. పొలంపాడు - SC
5. ఏపీనాపీ - SC (W)
6. రావులకొల్లు - SC (W)
*BC - 5 పంచాయతీలు*
7. కృష్ణారెడ్డి పాలెం - BC
8. చిన్న అన్నలూరు - BC
9. ఎరుకల రెడ్డిపాలెం - BC (W)
10. నాగసముద్రం - BC (W)
11. కలిగిరి - BC (W)
*OC - 12 పంచాయతీలు*
12. పెద్ద కొండూరు - OC
13. తెల్లపాడు - OC
14. లక్ష్మీపురం - OC
15. క్రాకుటూరు - OC
16. గంగిరెడ్డిపాలెం - OC
17. కావలి ముస్తాపురం - OC (W)
18. అనంతపురం - OC (W)
19. వెలగపాడు - OC (W)
20. తూర్పు దుబగుంట - OC (W)
21. పడమర గుడ్ల ధన - OC (W)
22. వీర్ణకొల్లు - OC (W)
23. కుమ్మరకొండూరు - OC (W)