

మన న్యూస్: వెదురుకుప్పం మండలంలోని సోక్రటీస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ దేవళంపేట నందు ముందస్తుగా గణిత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వివిధ నమూనాలను ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ గుణశేఖర్ గణిత ఉపాధ్యాయులు గణేష్ రెడ్డి, ఢిల్లీ బాబు, దిలీప్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది