• రాష్ట్ర ఎస్.ఈ.సి సభ్యులు కోడిగుడ్ల దేవి సాంబ…

పెందుర్తి మన ధ్యాస ప్రతినిధి జూలై 22: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు,వైయస్సార్సీపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పెందుర్తి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్,రాష్ట్ర ఎస్.ఈ.సి సభ్యులు కోడిగుడ్ల దేవి సాంబ కలవడం జరిగింది. తదనంతరం వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి తో రాష్ట్ర లో జరుగుతున్న అన్యాయాలు ఎకరాలపై మీరు ప్రవేశపెట్టిన 2.0 యాప్ ప్రజలు చాలామంది సద్వినియోగం చేసుకుంటున్నారని ప్రజలకి రానున్న రోజుల్లో మంచి రోజులు వస్తాయని.నియోజకవర్గ పలు సమస్యల పైన చర్చించి 2029 ఎలక్షన్లో నియోజకవర్గ అభివృద్ధిని దూసుకుపోయే విధంగా చర్యలు చేపడతానని పార్టీ బలోపేతానికి నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపిన అన్నంరెడ్డి అదీప్ రాజ్. ఈ కార్యక్రమంలోరాష్ట్ర ఎస్.ఈ.సి సభ్యులు కోడిగుడ్ల దేవి సాంబ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *