మనధ్యాస, నెల్లూరు, మే 29 : ఈ సినిమా గోపి కృష్ణ మూవీస్ బ్యానర్ పై,బాపు దర్శకత్వంలో, యు. సూర్యనారాయణ రాజు నిర్మాతగా, రెబల్ స్టార్ కృష్ణంరాజు, వాణిశ్రి హీరో, హీరోయిన్లుగా 29. 5. 1976 రిలీజ్ అయి నేటి తో 29.5. 2026, 50 సంవత్సరాలు పూర్తి చేసుకొన్నది. ఈసినిమా ఆ రోజులలో 19 లక్షలతో నిర్మించి అఖండ విజయంతో శివుడు భక్తిరస చిత్రాలలో గొప్ప చిత్రంగా నిలించింది.
