

మన న్యూస్: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మండల షెడ్యూల్ కులాల గురుకులాల వసతి గృహమును కాంగ్రెస్ పార్టీ మాజీ జెడ్పిటిసి నా రెడ్డి మోహన్ రెడ్డి, గిరెడ్డి మహేందర్ రెడ్డి సందర్శించి విద్యార్థులతో మాట్లాడడం జరిగింది విద్యార్థులకు సరి యగు విద్య, నాణ్యత గల భోజనం అందుతుందా అని తెలుసుకొని విద్యార్థులు మంచి ఉన్నతమైన చదువులు చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని సూచించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గురుకులాల వసతి గృహాలకు మంచి ఉన్నత విద్యను నాణ్యత గల భోజనం అందించడమే సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశమని తెలిపి మరియు గురుకులాల వార్డెన్ లతో విద్యార్థులకు మంచి విద్యను అభ్యసించి నాణ్యత గల భోజనం అందించాలని కోరడం జరిగింది