మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి పాఠశాలలో గ్రామ సాధారణ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ బోయిని హరిణ్ కుమార్,ఉప్ప సర్పంచ్ గంగారం లకు ఉపాధ్యాయులు సాయి రెడ్డి, గణేష్,సుధారాణి,లు కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు, అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. పాఠశాలలో ఏవైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకు వస్తే నా సొంత డబ్బులు పెట్టి పాఠశాలను అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో జిపిఓ వినోద్,నాయకులు పెద్ద పట్లోల లక్ష్మీకాంత్ రెడ్డి,మంగలి చిన్న రాములు,వెంక గౌడ్,వార్డు సభ్యులు మొహమ్మద్ షరీఫ్, బోయిని సాయిలు,గంగారాం,మంగలి సంగయ్య,ఉపాధ్యాయులు గణేష్, సుధారాణి,తదితరులు ఉన్నారు.