

కలిగిరి :(మన ద్యాసన్యూస్):ప్రతినిధి, నాగరాజు :///
ఆంధ్రప్రదశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు సూపర్ సిక్స్ సభకు కూడా పోకుండా అమరావతిలోనే ఉండి స్వయంగా పర్యవేక్షించారు.నేపాల్ లో చిక్కుకున్న 215 మంది తెలుగు వారిని క్షేమంగా ప్రత్యేక విమానాల్లో స్వస్థలాలకు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు.అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని నేపాల్ లో జరుగుతున్న హింసాకాండతో నలిగిపోతున్న సమయంలో వారిని కాపాడేందుకు ఆయన చూపిన చొరవ ప్రజలందరికీ గుర్తుండిపోతుంది అని రాష్ట్ర ప్రజలందరి తరపున మరియు ఉదయగిరి నియోజకవర్గం ప్రజలు అందరి తరుపున నారా లోకేష్ బాబుకు అభినందనలు తెలియజేసిన బొల్లినేని వెంకటరామారావు..