‘గంగోత్రి’ టు ‘పుష్ప’​ – బన్నీ సినీ జర్నీ

Mana Cinema :- పుష్ప అంటే ఫ్లవర్​ అనుకుంటివా వైల్డ్​ ఫైర్ అంటూ అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​. గతంలో వచ్చిన అభిమానుల్లో బన్నీకి ఉన్న రేంజ్​ ఏంటో తెలియడానికి ఈ ఒక్క క్యారెక్టర్​ చాలు అనేంతలా…