దుత్తలూరు, నవంబర్ 13 మన ధ్యాస న్యూస్://

  • దుత్తలూరు మండలం నర్రవాడలో పట్టపగలు దొంగతనం
  • గుదేరవారపాలెం రేణుక ఎల్లమ్మ గుడిలో చోరీ
  • హుండీని పగలగొట్టి 25 వేలు నగదు దొంగలిచి నట్లు స్థానికులు సమాచారం.
  • ఇద్దరు స్థానికులు యువకులుగా గుర్తింపు, ముమ్మరంగా స్థానికులు గాలింపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *