ఎడిటర్: యస్. చంద్రశేఖర్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || నవంబర్ 13, 2025, 6:49 pm
శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి లో చోరీ,,,

దుత్తలూరు, నవంబర్ 13 మన ధ్యాస న్యూస్://
- దుత్తలూరు మండలం నర్రవాడలో పట్టపగలు దొంగతనం
- గుదేరవారపాలెం రేణుక ఎల్లమ్మ గుడిలో చోరీ
- హుండీని పగలగొట్టి 25 వేలు నగదు దొంగలిచి నట్లు స్థానికులు సమాచారం.
- ఇద్దరు స్థానికులు యువకులుగా గుర్తింపు, ముమ్మరంగా స్థానికులు గాలింపు
https://www.mananews.co.in