ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో సీఎం ఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహహ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

కలిగిరి. నవంబర్ 12 మన ధ్యాస న్యూస్ ://

ఉదయగిరి శాసనసభ్యులు కాకర్లసురేష్ ఆధ్వర్యంలో బొమ్మరాజుచెరువు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు, సిఎమ్ ఆర్ ఎఫ్, చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహ కార్యదర్శి బొల్లినేని వెంకటరామారావు పాల్గొని పెద్దపాడు గ్రామస్తులు కు చావా రమణమ్మ ,బోడిపూడి అనిత ,ఎడ్లరమణమ్మ లకుచెక్కులు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వహ కార్యదర్శి బొల్లినేని వెంకటరామారావు మాట్లాడుతూ,మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమమే తమ ప్రధాన ధ్యేయమని ఎల్లప్పుడూ భావిస్తూ, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబలకు మరియు మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయనిధి ద్వారా సహాయం అందిస్తున్నారని ఆయన తెలిపారు. ఆరోగ్య సమస్యలు, ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల వల్ల కష్టాల్లో ఉన్న కుటుంబాలకు ఈ నిధి ఒక బలమైన అండగా నిలుస్తుందనిఆయన అన్నారు. అలాగే, ప్రభుత్వం అందించే ప్రతి పథకమూ ను నిజంగా అవసరమైన వారికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని,ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం కూడా ఆ సంకల్పానికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో యూనిట్ ఇంచార్జి మొక్కా హజరత్ రావు, మరియు పెద్దకొండూరు గ్రామ కమిటీ అధ్యక్షులు వెళ్ళంకి కొండపనాయుడు, డి శివరాం తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    జిల్లా టీడీపీ అధ్యక్షులుగా ఎన్నికైన బీద రవిచంద్ర కి శుభాకాంక్షలు తెలియజేసిన చెరుకూరి వెంకటాద్రి..

    కొండాపురం,మన న్యూస్, డిసెంబర్ 17,(నాగరాజు కె). తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అభిమాన పాత్రుడు బీద రవిచంద్ర నెల్లూరు పార్లమెంటు టిడిపి నూతన అధ్యక్షులుగా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉందని, వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు మాజీ…

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    కలిగిరి, మన న్యూస్, డిసెంబర్ 17,(కె నాగరాజు). రాష్ట్ర శాసన మండల సభ్యులు బీద రవిచంద్ర తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులుగా ఎంపిక కావడం శుభ పరిణామం అని రావులకొల్లు తెలుగుదేశం పార్టీ సర్పంచ్ పూసల వెంగపనాయుడు తెలియజేసారు.ఈ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిల్లా టీడీపీ అధ్యక్షులుగా ఎన్నికైన బీద రవిచంద్ర కి శుభాకాంక్షలు తెలియజేసిన చెరుకూరి వెంకటాద్రి..

    జిల్లా టీడీపీ అధ్యక్షులుగా ఎన్నికైన బీద రవిచంద్ర కి శుభాకాంక్షలు తెలియజేసిన చెరుకూరి వెంకటాద్రి..

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి