రేణిగుంట బిసి సంక్షేమ హాస్టల్ నందు శనివారం సాయంత్రం ఘనంగా ఆట పాటలతో బాలల దినోత్సవం జరిగింది. కబడీ, వాలీబాల్, క్విజ్ తదితర కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్య క్రమంలో జనవిజ్ఞాన వేదిక
ఓ. వెంకటరమణ మాట్లాడుతూ
జవహర్ లాల్ నెహ్రూ జైలు జీవితంలో డిస్కవరీ ఆఫ్ ఇండియా గ్రంధాన్ని రచించాడు
భారత దేశ ఎయిమ్స్, ప్రాజెక్టు, అణు, రోదసీ రంగాల నిర్మాణా లకు పునాదులు వేశారు అన్నారు . అనంతరం బహుమతుల, మిఠాయిలు పంపిణీ చేసారు.ఈ కార్యక్రమం లో ట్యూషన్ మాస్టారు సత్యనారాయణ ప్రసంగించారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *