వింజమూరు జూన్ 17 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.

శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా వింజమూరు తాలూకా APJAC యూనిట్ నూతన కార్యవర్గం ఎన్నిక ఈరోజు వింజమూరు ఎంపీడీఓ కార్యాలయం లో ఏకగ్రీవంగా జరిగింది వింజమూరు తాలూకా APJAC చైర్మన్ గా *వెలుగోటి మధు. *సెక్రటరీ* గా కె. రామారావు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. నూతనంగా ఎన్నిక అయిన APJAC వింజమూరు తాలూకా చైర్మన్ వెలుగోటి మధు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ కమిటీ లో అన్నీ సంఘాలనుండి మొత్తం 17 సభ్యులు ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అని మరియు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యలు కు కార్యాచరణ ప్రకటించి సమస్యలు ను ప్రభుత్వం దృష్టిలో ఉంచి ఉద్యోగుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కార దిశ గా అడుగులు వేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీ పొట్టి *శ్రీరాములు నెల్లూరు జిల్లా APJAC ఛైర్మన్ బండారుపల్లి వెంకటేశ్వర్లు , జనరల్ సెక్రటరీ ఎ. సురేంద్ర రెడ్డి, కో చైర్మన్ పి. కిరణ్ ,ఆర్గనైసింగ్ సెక్రటరీ జి.రామకృష్ణ, జాయింట్ సెక్రటరీ ఎన్,ఆంజనేయవర్మ తదితరులు పాల్గొన్నారూ.
*ఛైర్మన్ గా*
వెలుగోటి మధు (APNGGO – పంచాయతీ రాజ్ ) వైస్ ఛైర్మన్లు గా

  1. జి. చెంచలబాబు (UTF)
  2. వి .శివకోటారెడ్డి (APTF 1938)
  3. బి.సుధాకర్ రావు (పెన్షనర్ అసోసియేషన్)
    సెక్రటరీ గా కె. రామారావు (APNGGO – పంచాయతీ రాజ్ )
    జాయింట్ సెక్రటరీలు గా
  4. ఎ. మల్లికార్జున (PS)
  5. ఎ వివేకా (Apnggo.ట్రెజరీ)
  6. ఆర్. సురేష్ (పంచాయత్ రాజ్ మినిస్టీరియల్) ట్రెజరర్ గా
    పి. నరసయ్య (హెల్త్ – APNGGO) ఈసీ సభ్యులు గా
  7. ఎల్.శ్రీనివాసులు (Aptf 257)
  8. జీ..కాంతారావు (STU)
  9. బి. మధు (BTA)
  10. Sk. అబ్దుల్ భాషా (Digital Assistant)
  11. పి. నికిత (అగ్రికల్చర్ అసిస్టెంట్)
  12. డి. అజయ్ కుమార్ (వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్)
  13. బి. రామిరెడ్డి (Apnggo వెటర్నరీ )
  14. S శ్రీనివాసులు (AHA),ఈ కార్యక్రమంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా APJAC ఛైర్మన్ బండారుపల్లి వెంకటేశ్వర్లు , జనరల్ సెక్రటరీ ఎ. సురేంద్ర రెడ్డి, కో చైర్మన్ పి. కిరణ్ ,ఆర్గనైసింగ్ సెక్రటరీ జి.రామకృష్ణ, జాయింట్ సెక్రటరీ ఎన్.ఆంజనేయవర్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *