మర్రిపాడు, నవంబర్ 15 మన ధ్యాస న్యూస్ :///

వ్యవసాయ కూలీలను తీసుకెళ్తున్న ఆటోను సిమెంట్ ట్యాంకర్ బలంగా ఢీకొట్టడంతో ఘటన
ప్రమాదంలో గాయపడిన వారిని 108 అంబులెన్స్ ద్వారా వెంటనే ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు,,తీవ్రంగా గాయపడిన ఓ మహిళను మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తరలింపు
మరో పది మందికి స్వల్ప గాయాలు — చికిత్స అందిస్తున్న వైద్యులు,,ప్రమాదంతో ఏర్పడిన ట్రాఫిక్ అడ్డంకులు తొలగించి,రహదారి కదలికను పునరుద్ధరించిన పోలీసులు,,ఆసుపత్రిలో ప్రమాద బాధితులను పరిశీలించిన ఆత్మకూరు సీఐ గంగాధర్, మర్రిపాడు ఎస్‌ఐ శ్రీనివాసరావు.









