దుత్తలూరు, నవంబర్ 13 మన ధ్యాస న్యూస్://
- దుత్తలూరు మండలం నర్రవాడలో పట్టపగలు దొంగతనం
- గుదేరవారపాలెం రేణుక ఎల్లమ్మ గుడిలో చోరీ
- హుండీని పగలగొట్టి 25 వేలు నగదు దొంగలిచి నట్లు స్థానికులు సమాచారం.
- ఇద్దరు స్థానికులు యువకులుగా గుర్తింపు, ముమ్మరంగా స్థానికులు గాలింపు