

మన న్యూస్, నెల్లూరు:చెప్పిందే చేస్తాం…చేసేదే చెప్తాం…బేషజాలు లేవు.. భయాలు లేవు..కల్మషాలు లేవు… కల్పితాలు లేవు….విమర్శ ఎంత పెద్దదైనా… విరోది ఎంతటి మొనగాడైనా…బ్రో ఐ డోంట్ కేర్… అంటూ తనదైన శైలిలో దశాబ్దాలుగా తిరుగులేని కథానాయకుడుగా ఎదురులేని ప్రజాసేవకుడిగా తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర వేసిన పద్మభూషణ్,గాడ్ ఆఫ్ మాసెస్…బాలయ్య బాబు కి జన్మదిన శుభాకాంక్షలు… తెలియజేసిన జనసేన నాయకులు గురుకుల కిషోర్ .టిడిపి కార్యాలయం లో నుడా ఛైర్మన్ శ్రీ కోటంరెడ్డి శ్రీనివాసులు ఆధ్వర్యం లో జరిగిన నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకల లో చిన్నా పెద్దా ముసలి ముతకా ఎవరికైనా ఊపు ఎక్కించే వినోదం కావాలన్నా… ఊపిరి ఆగిపోయే భయం చూపించాలన్నా ఒకటే తారక మాత్రం జై బాలయ్య అని అన్నారు.అక్కడ బాలయ్య తొడగొడితే ట్రైన్లు వెనక్కి పరిగెడితే ఇక్కడ శీనయ్యని చూస్తే తొడగొట్టిన వారి ప్యాంటులు జారుతాయి…. ఆపద సమయాల్లో పార్టీని భుజాలతో వేసుకొని ప్రతి కార్యకర్తకు అండగా నిలిచిన శీనయ్య బాలయ్యకే మాత్రం తీసిపోడువనమ్మినవారికి అండగా నిలబడ్డంలో అక్కడ బాలయ్య ఇక్కడ శీనయ్య అదే లెగసీని ముందుకు సాగించాలని కోరుకుంటూ..మరొకసారి బాలయ్య బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
