ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్న ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రెడ్డి వారి గురవారెడ్డి ….

59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా జరిగిన ఎస్సే రైటింగ్ చిత్రలేఖనం డ్రాయింగ్ తదితర వాటిపై పోటీ పరీక్షలు పెట్టి విజేతలకు ప్రశంసా పత్రాలు మెమెంటు మేడల్స్ బుక్స్ పెన్నులను విద్యార్థినీలకు అందజేసిన ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రెడ్డి వారి గురవారెడ్డి అనంతరం చైర్మన్ మాట్లాడుతూ 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా చివరి రోజుగా ముగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఈరోజు గ్రంథాలయాల ప్రచారంలోకి తీసుకురావాలని సరస్వతి దేవి నిలయాలైనటువంటి విజ్ఞాన కేంద్రం బండాగరాలైనటువంటి గ్రంథాలయాల ద్వారా విద్యార్థి దశమించే పుస్తక పఠనం వైపు మొగ్గు చుపాలని గ్రంథాలయానికి రీడర్స్ విద్యార్థులు ఎక్కువ మంది వచ్చే విధంగా ప్రచారం కల్పించే దాంట్లో భాగంగా ఈ యొక్క వారోత్సవాలు నిర్వహించడం జరిగింది ఏడు రోజులు పాటు నిర్వహించి మీకెంతో ఉపయోగపడే విధంగా తీసుకురావడం జరిగిందని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ సారధ్యంలో గ్రంథాలయాల అభివృద్ధి చేయాలని లక్ష్యముతో పని చేస్తా ఉంది అని చైర్మన్ అన్నారు గ్రంథాలయాల్లో పుస్తకాలను వినియోగించుకొని మీ మేధాశక్తిని పెంచుకొని మంచి పౌరులుగా తీర్చిదిద్దబడి సమాజానికి ఉపయోగపడాలని ఆకాంక్షిస్తున్నామని చైర్మన్ అన్నారు ఈ కార్యక్రమంలో కె.వి.ఆర్ జువెలర్స్ యజమాని కెవి నారాయణ మూర్తి వారు వారోత్సవాలకు సంబంధించి సర్టిఫికెట్లకు మేమంటూ లకు అయ్యే ఖర్చులు విరాళంగా అందజేశారు ఈ కార్యక్రమంలో నడ్డినారాయణ డాక్టర్ ముని లక్ష్మి రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ గుప్తా సీనియర్ లైబ్రరీ నటరాజనాయుడు రిటైర్డ్ ప్రొఫెసర్ గోపాల్ ప్రాంతీయ గ్రంథాలయ అధికారి ధనంజయులు సోము ఉమా పతి పెద్ద ఎత్తున విద్యార్థినిలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *