స్వర్గీయ ముప్పవరపు ఆదిలక్ష్మి, స్వర్గీయ తిరుమల శెట్టి ఆదిలక్షమ్మ
కు సంతాప సూచికంగా

కోట అక్టోబర్ 8.

కార్పొరేట్ వైద్యాన్ని మీ ముందుకే తీసుకొచ్చే విధంగా ఎం.వి.రావు. ఫౌండేషన్ కృషి చేస్తుందని ఎం.వి. రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ అన్నారు.

గురువారం మండల కేంద్రమైన కోటలోని రవి నగర్ లో తిరుమల శెట్టి
కోటేశ్వరరావు నివాసంలో
వారి తల్లి స్వర్గీయ తిరుమల శెట్టి మృతికి సంతాప సూచికంగా,
ఎం వి రావు ఫౌండేషన్ వ్యవస్థాపకు రాలు స్వర్గీయ ముప్పవరపు ఆదిలక్ష్మి మృతి చెందిన రోజున పురస్కరించుకొని
ఎం.వి. రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కార్పొరేట్ వైద్య శిబిరాలు,
రక్తదాన శిబిరం ను ఏర్పాటు చేశారు.

ఈ ఉచిత సేవా కార్యక్రమం నికి అనూహ్యస్పందన కాన
వచ్చింది.
నెల్లూరు పట్టణానికి చెందిన మెడికవర్ కార్పొరేట్ వైద్యశాల వారిచే,
బిపి, షుగర్,ఈసీజీ, క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు,
కోట పట్టణానికి చెందిన రమేష్ ఐ కేర్ నేత్ర వైద్య సిబ్బంది నేత్ర వైద్య నిపుణులు వి రమేష్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.
రీఛా సంస్థ ఆధ్వర్యంలో లో నోకిడ్ సహకారంతో మల్లం టెలి మెడిసిన్ సెంటర్ ద్వారా చెవిలో నిర్ధారణ పరీక్షలు నిర్వహించినారు.
చెవిలో రంధ్రాలు ఇబ్బంది ఉన్నవారికి నారాయణ హాస్పిటల్ వారికి రెఫర్ చేయడం జరిగింది.
గూడూరు మిడి పల్స్ రక్త నిధి కేంద్రం ద్వారా రక్తదాతల నుంచి రక్తాన్ని సేకరించారు.

ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ, కార్యదర్శి విజయలక్ష్మి,, ఎస్కే జలీల్, మధు యాదవ్ మాణికల పవన్ కుమార్ తిరుమల శెట్టి కోటేశ్వరరావు, బ్లడ్ బ్యాంక్ ఎం సురేష్, కంటి వైద్య నిపుణుడు వి రమేష్,
వైద్య సిబ్బంది మిడి కవర్ సిబ్బంది మల్లం చెవి వైద్యాన్నిపునురాలు, బంధువులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *