మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-
సింగరాయకొండ లోని మహాలక్ష్మి హోటల్ నందు జనసేన ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ పురస్కరించుకొని మండల నాయకులు దండే ఆంజనేయులు వినాయకుడి మట్టి విగ్రహాలను మండల ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అయినా బత్తిన రాజేష్, పసుపులేటి శ్రీకాంత్, కాసుల శ్రీను , రంగారావు అనుముల శెట్టి కిరణ్, శ్రీను,కళ్యాణ్, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు