కలిగిరి ఏప్రిల్ 8 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.

కలిగిరి మండలంలోని పొగాకు
సూపర్నెంట్ రాజశేఖర్, ను బుధవారం కలిగిరి మండల టిడిపి అధ్యక్షులు పూసాల వెంగప నాయుడు పొగాకు బోర్డు నందు కలిసి శాలువాతో ఘనంగా సత్కరించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ పోగాకు పండించి వేలం కేంద్రo కు వచ్చిన రైతు ల కు గిట్టుబాటు ధరలు లభించే ల అన్నీ విధాల సహకారాలు అందించాలని ఆయన కోరేరు. అదేవిధం గా వేలం ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కలిగిరి మండల టిడిపి ప్రధాన కార్యదర్శి కొప్పులు కొండలరావు, చిన్నాన్నలూరు మాజీ సర్పంచ్ కొండప నాయుడు, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *