

ఉదయగిరి మన న్యూస్ఆ ప్రతినిధి గస్టు 24 :///
ఉదయగిరి మండలం గంగులవారి చెరువుపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు కప్పా శ్రీనివాసరాజు గుండెపోటుతో మృతి చెందారు. సమాచారం స్థానిక నాయకులు తెలియపరచగా వెంటనే ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు కప్ప శ్రీనివాసరాజు స్వగ్రామానికి వెళ్లి వారి పార్థివ దేహానికి పూలమాలవేసి, నివాళి అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఉదయగిరి మండల నాయకులు గ్రామ నాయకులు ఉన్నారు.