తిరుపతి జిల్లా పుత్తూరు మండలంలోని పుత్తూరు మున్సిపల్ ఎన్నికల బరిలో జై భీమ్ సేన తరపున బరిలో దిగిన ఎచ్. మస్తానమ్మ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శుభ సందర్భంలో ఈరోజు అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు దళిత సింహం దళిత ముద్దుబిడ్డ తాళ్లపాక దాము అన్న నీ కలిసి ఆయన ఆశీర్వాదాన్ని తీసుకున్నా రూ అన్న ఆమెను ఆశీర్వదిస్తూ మీరు గెలుపు పొందాలని ఆశిస్తూ నా వంతు నా జాతి బిడ్డ కోసం ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి సహాయం చేశారు ఈ కార్యక్రమంలో జై భీమ్ సేన రాష్ట్ర వ్యవస్థాపకులు అధ్యక్షులు పవర్ పి రామచంద్రన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కేఎస్ రఘు జిల్లా ఉపాధ్యక్షులు సంతోష్ కుమార్ త్వరలోనే జై భీమ్ సేన తరపున అభ్యర్థిగా పోటీ చేయబోతున్న రాజీనమ్మ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed