మన న్యూస్:కలిగిరి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి అనుమానస్పద మృతికి కలిగిరి మండలం లోని పాస్టర్లు, క్రైస్తవులు బుధవారం ఉదయం శాంతియుత ర్యాలీ నిర్వహించారు… కలిగిరి లోని స్థానిక బస్టాండ్ సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది.. … Continue reading కలిగిరిలో పాస్టర్ల నిరసన
1 Comment