భారత్కు సెమీస్ ప్రత్యర్థి ఎవరు?
Mana News :- ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy 2025)లో మంగళవారం నుంచి సెమీఫైనల్ మ్యాచ్లు ప్రారంభమవుతాయి. అయితే, ఇవాళ న్యూజిలాండ్తో టీమ్ఇండియా లీగ్ స్టేజ్ చివరి మ్యాచ్ను ఆడనుంది. ఇందులో గెలిస్తే.. సెమీస్లో ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంటుంది. ఒకవేళ…