జిల్లా సైన్స్ ఎక్స్ పో లో ప్రతిభ చాటిన విద్యార్థులకు గీతం యాజమాన్యం అభినందన

*బట్టీ చదువులు కాదు పరిశోధనాత్మక విద్య అవసరం.**గ్రామీణ ప్రాంతాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ లో ప్రతిభ చాటిన గీతం విద్యార్థులు.* మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :-బట్టీ చదువులు కాకుండా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను శాస్త్ర వేత్తలుగా తీర్చి దిద్దేందుకు పాఠశాల…

జిల్లా స్థాయి డ్రాయింగ్ పోటీలలో స్మార్ట్ జెన్ గ్లోబల్ స్కూల్ విద్యార్థుల విజయకేతం

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా స్థాయిలో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC–SHAR), ISRO ఆధ్వర్యంలో World Space Week సందర్భంగా అక్టోబర్ 8న నిర్వహించిన డ్రాయింగ్ పోటీలలో సింగరాయకొండలోని స్మార్ట్ జెన్ గ్లోబల్ స్కూల్ విద్యార్థులు…

పాఠశాల విద్యార్థులు మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కలిగివుండాలి.

పిల్లలు మానసిక వత్తిడికి దూరంగా దూరంగా ఉండాలి. మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సమాజంలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపద్యం లో పాఠశాల స్థాయి నుండే విద్యార్థులు మానసికంగా అవగాహన పెంచుకుని పటిష్ట మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండే…

విద్య తోపాటు క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి.

ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పిలుపు. మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు విద్యాతో పాటు క్రీడానైపుణ్యం మెరుగు పరుచుకుని ఉన్నత స్థాయిలో నిలవాలని సింగరాయకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు కత్తి శ్రీనివాసులు,చెన్నిపాడు హెచ్.ఎం ఎ.…

టిడిపి నేతల వినతిపత్రం – చిత్తూరు జిల్లా ఎస్పీకి సమర్పణ

చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 7 :‎చిత్తూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తుషార్ డూడిని జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి పలు ప్రజా సమస్యలపై వినతిపత్రం అందజేశారు.‎వినతిపత్రంలో ముఖ్యంగా ప్రస్తావించిన అంశాలు:‎2019 – 2024 మధ్య టిడిపి కార్యకర్తలపై…

సూపర్ జీఎస్టీతో విద్యార్థులకు లబ్ధి

యాదమరి, మన ధ్యాస అక్టోబర్ 7: జీఎస్టీ 2.0లో విద్యారంగానికి గణనీయమైన ఉపశమనం కలిగించడం హర్షణీయమని కె.గొల్లపల్లె హైస్కూల్ ప్లస్ ప్రిన్సిపాల్ ఎ.పి.లలిత అన్నారు. స్టేషనరీ వస్తువులపై భారీగా పన్ను తగ్గించడం ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులు లబ్ధి పొందుతారని ఆమె పేర్కొన్నారు.…

స్కేటింగ్‌లో రాష్ట్ర స్థాయికి ఎంపికైన స్మార్ట్ జన్ గ్లోబల్ స్కూల్ విద్యార్థి దక్ష బక్షి

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా అద్దంకిలో జరిగిన 69వ స్కూల్ గేమ్స్ స్కేటింగ్ సెలక్షన్ పోటీలలో సింగరాయకొండకు చెందిన “స్మార్ట్ జన్ గ్లోబల్ స్కూల్” విద్యార్థి దక్ష బక్షి ప్రావీణ్యం చూపి జిల్లా స్థాయిలో 2వ బహుమతి…

కనుమళ్ల గ్రామ పంచాయతీకి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు – కలెక్టర్ చేతుల మీదుగా సత్కారం

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా స్థాయి “స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్” కార్యక్రమంలో కనుమళ్ల గ్రామ పంచాయతీకి గౌరవప్రదమైన అవార్డు లభించింది. స్వచ్ఛ గ్రామ పంచాయతీగా గుర్తింపు పొందిన కనుమళ్ల పంచాయతీకి జిల్లా కలెక్టర్ అవార్డు అందజేశారు.ఈ సందర్భంగా అవార్డును…

పాత సింగరాయకొండలో గిరిప్రదక్షిణ కార్యక్రమం ఘనంగా నిర్వహణ

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ఆశ్వయుజ పౌర్ణమి సందర్భంగా గిరిప్రదక్షిణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది.ఉదయం 7.30 గంటలకు మెట్ల మార్గం వద్ద నుండి ప్రారంభమైన…

మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ను పరామర్శించిన సింగరాయకొండ మండల వైసీపీ నాయకులు

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ఇటీవల స్వల్ప అనారోగ్యంతో హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న మాజీ మంత్రివర్యులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారిని సింగరాయకొండ మండల వైసీపీ…