ఏపీ, తెలంగాణలో మళ్లీ ఎన్నికల నగారా, 10 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్

Mana News:-  ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. అదే సమయంలో మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈసారి ఎమ్మెల్యే కోటా ఎన్నికల నోటిఫికేషన్. ఏపీలో…

బీఆర్ఎస్ నేతకు రూ. 10 లక్షల ఆర్థికసాయం చేసిన కేసీఆర్

Mana News, హైదరాబాద్: బీఆర్ఎస్ నేత డోకుపర్తి సుబ్బారావుకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ అండగా నిలిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుబ్బారావును ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ కు కేసీఆర్ ఆహ్వానించారు. ఈ క్రమంలో తన భార్యతో కలిసి ఫామ్ హౌస్…

కాకినాడలో పేలుడు కలకలం

Mana News,కాకినాడ :- కాకినాడ లో దారుణం చోటు చేసుకుంది. తాజాగా కాకినాడలో పేలుడు కలకలం రేగింది. కాకినాడ బాలాజీ ఎక్సపర్టర్స్ లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఇక ఈ పేలుడులో నలుగురు వ్యక్తులకు స్వల్ప గాయాలు అయ్యాయి.హమాలీలు లోడ్ దింపుతుండగా…

జగనన్న కాలనీలకు కేంద్రం నిధులనే ఖర్చుచేశారు : మంత్రి అచ్చెన్నాయుడు

Mana News :- గత వైఎస్సార్ సీపీ హయాంలో జగనన్న కాలనీల కోసం అప్పటి వైసీపీ ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.ఈ సందర్భంగా…

త్వరలో మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్‌ పోస్టుల భర్తీ: మంత్రి లోకేశ్‌

Mana News, అమరావతి: ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా పాఠశాలల్లో ప్రహరీల నిర్మాణం, డీఎస్సీపై సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ సమాధానమిచ్చారు. మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలోనే ప్రకటన…

అమెరికా వ్యవసాయోత్పత్తులపై చైనా గురి: గ్లోబల్‌ టైమ్స్‌ వెల్లడి

Mana News :- అమెరికా టారిఫ్‌లకు ప్రతి స్పందించేందుకు చైనా కూడా సిద్ధమైనట్లు గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక వెల్లడించింది. ఫెంటనిల్‌ ఎగుమతులకు ప్రతిగా తాము బీజింగ్‌పై అదనపు సుంకాలు విధిస్తున్నట్లు వాషింగ్టన్‌ గతంలో పేర్కొంది. దీనికి ప్రతిగా జిన్‌పింగ్‌ సర్కారు అమెరికా…

అన్నవరం ఘాట్‌ రోడ్డులో పెళ్లి బృందం బస్సు బ్రేక్‌ ఫెయిల్‌..

Mana News, అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం (Annavaram)లోని సత్యగిరి ఘాట్‌ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. పెళ్లి బృందం బస్సు బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో అందులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించి బస్సును డివైడర్‌కు ఢీకొట్టించారు.…

స్కంద షష్టి.. ఈ వస్తువులను దానం చేయండి- ప్రతి పనిలో విజయం మీ సొంతం..

Mana News :- స్కంద షష్టి హిందువులు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ప్రతి నెలా శుక్ల పక్ష షష్ఠి తిథిని స్కంద షష్టిగా జరుపుకుంటారు. స్కంద షష్ఠి రోజున కార్తికేయుడిని పూజించడం ద్వారా భక్తుల జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోయి…

శివకుమార్ పై వీరప్ప మెయిలీ కీలక వ్యాఖ్యలు

Mana News ;– కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పార్టీ మారబోతున్నారంటూ ఊహగానాలు ఊపందుకోవడంతో కర్ణాటక రాజకీయం వేడెక్కింది. అయితే, తాను పార్టీకి అత్యంత విధేయుడిననీ, పార్టీ మారబోతున్నట్టు ప్రచారం చేయడం వారి భ్రమ తప్ప మరోటి కాదని చెబుతూ…

మెగా డీఎస్సీపై లోకేష్ గుడ్ న్యూస్- అసెంబ్లీలో వెల్లడి..!

Mana News :- ఏపీలో కూటమి గత ఎన్నికల్లో ఇచ్చిన మెగా డీఎస్సీ హామీ ఇప్పటివరకూ అమలు కాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేబినెట్ లో మెగా డీఎస్సీ ద్వారా టీచర్ ఖాళీల భర్తీపై సీఎం చంద్రబాబు సంతకాలు కూడా…

You Missed Mana News updates

సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం
పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం
మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం
రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!
నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..
కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ