ముంబయి నటికి వేధింపుల కేసులో ముగ్గురు ఐపీఎస్‌ల సస్పెన్షన్ పొడిగింపు
Mana News , అమరావతి: ఏపీలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్‌ను ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు (PSR Anjaneyulu), విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా తాతా (Kanti Rana), ఐపీఎస్…
అభినవ్ చిత్ర పోస్టర్ మరియు చిత్ర ట్రైలర్ ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖ.
Mana News:- శ్రీ లక్ష్మి ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ మరియు సంతోష్ ఫిల్మ్ నిర్మిస్తున్న బాలలచిత్రం “అభినవ్” చేజ్డ్ పద్మ వ్యూహ. ఈ చిత్ర పోస్టర్ మరియు చిత్ర ట్రైలర్ ను తెలంగాణా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. ఈ…
విజయవాడ నుంచి టూర్ ప్యాకేజీ- ఒకే ట్రిప్‌లో సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర
Mana News :- భక్తుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మరో ప్యాకేజీని ప్రకటించింది. గతంలో సికింద్రాబాద్ నుంచి పలు ప్యాకేజీ టూర్లను ప్రవేశపెట్టిన ఐఆర్‌సీటీసీ.. ఇప్పుడు తాజాగా విజయవాడ నుంచి దీన్ని అందుబాటులోకి తీసుకుని వచ్చింది.…
యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి – కృపా లక్ష్మి
మన న్యూస్ :- ఈనెల 12వ తేదీన చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే యువత పోరు/ ఫీజు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కృపా లక్ష్మి కోరారు. ఈ సందర్భంగా సోమవారం…
అక్రమ గంజాయి సరఫరా నిందితుడు అరెస్టు -8 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న వన్ టౌన్ సిఐ జయరామయ్య
Mana News :- అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్న మిట్టూరుకు చెందిన మనీ అలియాస్ మణిగండన్ అనే నిందితున్ని అరెస్టు చేసి అతని వద్ద నుంచిరూ.3 లక్షలు విలువచేసే 8 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వన్ టౌన్ సిఐ జయరామయ్య…
మేము అనాగరికులమా?.. ధర్మేంద్ర ప్రధాన్‌పై కనిమొళి ప్రివిలిజ్ నోటీసు
Mana News , న్యూఢిల్లీ: జాతీయ విద్యా విధానం (NEP)పై కేంద్రానికి, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య తలెత్తిన వివాదం ముదురుతోంది. ఎన్‌ఈపీపై కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లోక్‌సభలో సోమవారంనాడు చేసిన వ్యాఖ్యలపై డీఎంకే ఎంపీ కనిమొళి ఆగ్రహం…
హోప్ హైలాండ్ లో ఎకో టూరిజం ను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చెయ్యండి-కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్
కాకినాడ / గొల్లప్రోలు మార్చి 10 మన న్యూస్:- హోప్ హైలాండ్ లో ఎకో టూరిజంని అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులు ఆదేశించారు.సోమవారం జిల్లా కలెక్టర్ షణ్మోహన్..జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్, జిల్లా…
అధ్యాపకుల సమస్యలు పరిష్కరించండి – మంత్రి నాదెండ్ల మనోహర్ కు గౌరీ నాయుడు వినతి పత్రం
పిఠాపురం మార్చి 10 మన న్యూస్:- పిఠాపురం పట్టణానికి చెందిన యువ సాహితీవేత్త, రచయిత, రాచకొండ నరసింహ శర్మ సాహితీ సంస్థ ఉపాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిగ్రీ అతిథి అధ్యాపక సంఘం రాష్ట్ర నాయకుడు డాక్టర్ కిలారి గౌరీ నాయుడు కాకినాడలో…
ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది- వైయస్సార్సిపి పిఠాపురం ఇంఛార్జ్ వంగా గీత
పిఠాపురం మార్చి 10 మన న్యూస్:– మార్చి 12వ తేదీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవం సంధర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సంధర్భంగా కాకినాడ జిల్లా వైయస్సార్సిపి అధ్యక్షుడు దాడిశెట్టి రాజా,…
ఆవిర్భావ సభ కు విస్తృత ఏర్పాట్లు – ఆవిర్భావ సభ అనంతరం ప్రాంగణం, పరిసరాలు శుభ్రం చేసే బాధ్యత తీసుకొంటున్నాము
గొల్లప్రోలు / కాకినాడ మన న్యూస్ :– పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ వేదికగా మార్చి14వ తేదీన జరగనున్న పార్టీ ఆవిర్భావ సభకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పార్టీ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా నభూతో న భవిష్యత్తు అన్న రీతిలో సభను…