జోరుగా సాగుతున్న ఇందిరా మహిళా శక్తి కళా యాత్ర. మహిళా మణులను ఆలోచింపచేస్తున్నా కళాకారుల పాటలు
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 10 :- జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇందిరా మహిళా శక్తి సంబరాలలో ఆట పాటలతో ప్రజలకు వివరిస్తున్న జోగులాంబ గద్వాల్ జిల్లా సాంస్కృతిక సారధి ప్రభుత్వ కళాకారులు, తెలంగాణ…
జి .ఎస్. ఆర్. మున్సిపల్ హై స్కూల్ నందు ఘనంగా మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ డే …..
విద్య ద్వారానే విద్యార్థుల జీవితాలలో వెలుగులు…..ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక మాజీ కౌన్సిలర్ తాతపూడి ఇశ్రాయేల్ కుమార్ గూడూరు, మన న్యూస్ :- . . రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ డే సందర్భంగా గూడూరు రెండవ…
తొడతర జెడ్పీ హైస్కూల్‌లో మెగా పేరెంట్స్-టీచర్ మీటింగ్ వైభవంగా నిర్వహించిన ప్రధానోపాధ్యాయులు
మన న్యూస్ తవణంపల్లె జులై-10 తొడతర గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జూలై 10న నిర్వహించిన మెగా పేరెంట్స్-టీచర్ మీటింగ్ ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెర్వో శ్రీ సుధాకర్ గారు హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో…
మంత్రి స్వామి ఆదేశాలతో పెదనపాలెం బావి పరిశీలించిన ఎంపీడీవో
మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం బింగినపల్లి పంచాయతీ పరిధిలోని పెదనపాలెం గ్రామంలో ఉన్న మంచినీటి బావిని ఎంపీడీవో గురువారం సందర్శించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారి…
తవణంపల్లె మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా వెంకటేష్ చౌదరి ఏకగ్రీవం..
మన న్యూస్ తవణంపల్లె జులై-10 పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లె మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎంపిక ప్రశాంత వాతావరణంలో జరిగింది. గురువారం చిత్తూరు లక్ష్మీనగర్ కాలనీలో గల పూతలపట్టు ఎమ్మెల్యే కార్యాలయంలో పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ అధ్యక్షతన తవణంపల్లె…
గర్భిణీ స్త్రీలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి – వైద్యుల హితవు
మన న్యూస్ సింగరాయకొండ:- గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కోసం క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని సింగరాయకొండ ఆయుస్మాన్ హాస్పిటల్ వైద్యాధికారులు సూచించారు.బుధవారం జరిగిన ప్రధాన మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో డా. ధీరేంద్ర, డా.…
విద్యార్థులలో గురుభక్తితో పాటు జాతీయ సమైక్యతను పెంపొందించాలి — ఎం.ఈ.ఓ కత్తి శ్రీనివాసులు
మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం, పాత సింగరాయకొండ పంచాయితీ గౌదగట్లవారి పాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కీ.శే. బూదూరి ఉమామహేశ్వరరావు జ్ఞాపకార్థంగా జాతీయ నాయకుల చిత్రపటాలను ఆయన శిష్యుడు నల్లబోతుల కొండలరావు మండల విద్యాశాఖ అధికారి…
లేబర్ కోడ్స్ రద్దు చెయ్యాలి — కార్మిక సంఘాల డిమాండ్
మన న్యూస్ సింగరాయకొండ:- కార్మికుల హక్కులు, సంక్షేమాన్ని హరిస్తున్న కేంద్ర ప్రభుత్వ లేబర్ కోడ్స్ ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సింగరాయకొండలో కార్మిక సంఘాల నేతృత్వంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.సి ఐ టి యు జిల్లా కార్యదర్శి గం…
రైతులకు పచ్చిరొట్ట విత్తనాలు – ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ విజ్ఞప్తి
మన న్యూస్ సింగరాయకొండ:-– సింగరాయకొండ మండలంలోని సోమరాజుపల్లి మరియు సింగరాయకొండ రైతు సేవా కేంద్రాలలో “పొలం పిలుస్తుంది” కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సహాయ వ్యవసాయ సంచాలకులు ఈ. నిర్మల కుమారి మాట్లాడుతూ, రైతు సోదరులు…
రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం
మన న్యూస్: రాయదుర్గం నియోజకవర్గం లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 11న (శుక్రవారం) మధ్యాహ్నం 2:00 గంటలకు ఉడేగోళం మద్దినేశ్వర స్వామి కళ్యాణ మండపంలో సర్వసభ్య విస్తృత సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ…

