టి బి ముక్త భారత్ కి ప్రతి ఒక్కరు సహకరించాలి.అనుమానం రాగానే వైద్య సేవలు పొందాలి.ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ వైద్యాధికారి ధీరేంద్ర పిలుపు
మన న్యూస్ సింగరాయకొండ:- ఆరోగ్య సంరక్షణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఉన్నత శ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా.ధీరేంద్ర పిలుపు ఇచ్చారు.సింగరాయకొండ చంద్రబాబు నాయుడు కాలనీ లోని ఉమర్…
ఘనంగా కొండేపి నియోజకవర్గం వైసీపీ కార్యకర్తల సమావేశం
మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా, కొండపి: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు, కొండపి నియోజకవర్గ సమన్వయకర్త డా. ఆదిమూలపు సురేష్ గారి ఆధ్వర్యంలో “బాబు ష్యూరిటీ మోసం – గ్యారెంటీ” పేరుతో నిర్వహించిన విశేష సమావేశం ఘనంగా జరిగింది.…
మీ ప్రాణం మీ భద్రత .ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి సురక్షిత ప్రయాణం చేయాలి .ఎస్సై నాగమల్లేశ్వర రావు పిలుపు.
సింగరాయకొండ మన న్యూస్ :- భద్రత నిబంధనలు పాటించకుండా రహదారి పై వాహనాలు నడపడం ప్రమాదకరమని మీ ప్రాణం మీ భద్రత అని టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వర రావు వాహన చోదకులకు హితవు చెప్పారు. శుక్రవారం టంగుటూరు కొండపి రోడ్డు లోని…
కూటమి పాలనలో అర్హులైన వారందరికీ సూపర్ సిక్స్ పథకాలు…
మన న్యూస్,తిరుపతి: తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో పార్టీలకతీతంగా అర్హులైన పేదలందరికీ సూపర్ సెక్స్ పథకాలు లబ్ధి చేకూరుతాయని రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ తెలిపారు. శుక్రవారం 38వ డివిజన్ పరిధిలోని సింగాలగుంటలో క్లస్టర్ ఇంచార్జ్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి…
మంత్రి కేశవ -కాలువ అభివృద్ధి పనుల పరిశీలన.
ఉరవకొండ, మన న్యూస్ :ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్, రాయదుర్గం ప్రభుత్వవిప్ కాలువ శ్రీనివాసులు శుక్రవారంపలు అభివృద్ధి పనులను పరిశీలించారు. జిల్లా లోని రాయదుర్గం నియోజకవర్గ పరిధిలోని కనేకల్ మండలం ఎర్రగుంట గ్రామం 137 కిమీ దగ్గర l హై లెవెల్…
నా ప్రాణం ఉన్నంతవరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతా… కటిక పల్లి సర్పంచ్ మార్కొండయ్య
ఎస్ఆర్ పురం, మన న్యూస్..నా ప్రాణం ఉన్నంతవరకు వైఎస్ఆర్సిపి పార్టీలోనే కొనసాగుతా అని.. కొంతమంది నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని… వీరుఎన్ని అసత్య ఆరోపణలు చేసిన నాలో తుది శ్వాస ఉన్నంతవరకు వైఎస్ఆర్సిపి పార్టీలోనే కొనసాగుతాయని కటికపల్లి సర్పంచ్ మార్కొండయ్య అన్నారు.…
108, 102, 1962 అంబులెన్సుల తనిఖీ – సేవలపై దృష్టి – ప్రథమ చికిత్సలో లోపాలుంటే కఠిన చర్యలు,హెచ్చరికలు
నారాయణపేట, మన న్యూస్ జూలై 11 :- జిల్లాలోని వివిధ మండలాల్లో సేవలందిస్తున్న 108 (వైద్య అంబులెన్స్), 102 (అమ్మ ఒడి), 1962 (మొబైల్ వెటర్నరీ) అంబులెన్సులపై అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా అంబులెన్సుల్లో ఉన్న రికార్డులు, మందులు,…
పాతగుంట గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ కార్యకర్త ఆర్కాడు వెంకటరామిరెడ్డి మృతి – పలువురు నాయకులు నివాళులు
వెదురుకుప్పం, Mana News , జూలై 11:– వెదురుకుప్పం మండలం పాతగుంట గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త ఆర్కాడు వెంకటరామిరెడ్డి ఈ రోజు ఉదయం అనారోగ్యంతో స్వర్గస్తులయ్యారు. ఆయన మరణం పట్ల పార్టీ శ్రేణులు, గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతి…
తిరుపతిలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు – ఘనంగా సన్మానం
తిరుపతి,Mana News, జూలై 11:-కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు తిరుపతిలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా మంత్రి ని కలిసిన స్థానిక నాయకులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి, శుభాకాంక్షలు…
సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే
గూడూరు, మన న్యూస్ :- గూడూరు మండలం :- సూపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా 8వ రోజు తిప్పవరపాడు గ్రామం నందు డోర్ టూ డోర్ ప్రచారం లో పాల్గొని ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమల గురించి ప్రజలకు వివరిస్తూ సూపరిపాలన…

