యాదమరిలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
యాదమరి, సెప్టెంబర్ 5 (మన ధ్యాస):మండల కేంద్రంలో పి.ఆర్.టి.యు ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు కనకాచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి విజయభాస్కరరెడ్డి, చిత్తూరు అర్భన్ సీనియర్ నాయకులు వేణుగోపాల్, ప్రధానోపాధ్యాయులు. గిరిరాజా…
కాణిపాకం బ్రహ్మోత్సవాల్లో భాగంగా వసంతోత్సవం – పుష్కరినిలో త్రిశూల స్నానం
కాణిపాకం, సెప్టెంబర్ 5 (మన ధ్యాస):శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం వసంతోత్సవం, పుష్కరి నందు త్రిశూల స్నానం ఘనంగా నిర్వహించారు. యాగశాలలో జరిగిన పూర్ణాహుతితో ప్రారంభమైన ఈ కార్యక్రమం భక్తి శ్రద్ధల నడుమ అత్యంత…
హెచ్ ఆర్ పి సి సభ్యులచే ఉపాధ్యాయులకు ఘన సన్మానం.
చిత్తూరు సెప్టెంబర్ 5 (మన ధ్యాస): చిత్తూరులోని గురుకుల పాఠశాలలో మానవ హక్కుల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా హెచ్ ఆర్ పి సి అధ్యక్షులు రమేష్ బాబు, మరియు కమిటీ సభ్యులు కలిసి…
ఉత్తమ ఉపాధ్యాయుడు భూమ మదనయ్యకు ఘన సన్మానం.
చిత్తూరు సెప్టెంబర్ 5 (మన ధ్యాస): చిత్తూరు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయము నందు ఉత్తమ ఉపాధ్యాయులు గా ఎంపికైన వారిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో…
వినాయక స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో చివరి రోజు వైభవంగా ధ్వజారోహణం
కాణిపాకం సెప్టెంబర్-5 (మన ధ్యాస): స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం, కాణిపాకం నవరాత్రి బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా ముగిశాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాల చివరి రోజైన ఈరోజు సాయంత్రం ధ్వజావరోహణ మహోత్సవం ఆలయ ప్రాంగణంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా…
అవార్డు భాద్యత పెంచింది.. అంబటి బ్రహ్మయ్య
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా, విద్యా రంగంలో చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా, తనకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించడం ఎంతో గర్వకారణంగా భావిస్తున్నాను. ఈ అవార్డు నా వ్యక్తిగత విజయమే కాకుండా, నా విద్యార్థులు,…
టంగుటూరు టోల్‌గేట్ దగ్గర కారుకు మంటలు
మనధ్యాస న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్ ప్లాజా సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోజు సాయంత్రం సుమారు 6:30 గంటల సమయంలో నెల్లూరు నుండి ఒంగోలు వైపు వెళ్తున్న రెనాల్ట్ డస్టర్ కారు (నంబర్ AP31BZ 1116)…
స్కూల్ కాంపౌండ్‌లో ఆరోగ్య కేంద్రం నిర్మాణంపై వివాదం
కళ్యాణదుర్గం, మన ధ్యాస: కుందుర్పి మండలం ఏనుములదొడ్డి గ్రామంలో ప్రతిపాదిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) స్థల ఎంపికపై వివాదం రగులుతోంది. ఆరోగ్య కేంద్ర నిర్మాణానికి భూమి ఇవ్వడానికి దాతలు ముందుకు వస్తున్నా, పాఠశాల ప్రహరీ గోడ ఆవరణలో నిర్మాణం చేపట్టాలన్న…
ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ గురుపూజోత్సవ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారికి సింగరాయకొండ , మూలగుంటపాడులోని అభ్యుదయ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ముఖ్యఅతిథిగా జన విజ్ఞాన వేదిక ప్రకాశం జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ బి.…
అమ్మ పల్లి శ్రీ మల్లికార్జున యూత్ గణేష్ లడ్డు 95 వేలు పలికింది.
మన ధ్యాస, నారయణ పేట జిల్లా : వినాయక చవితి అంటేనే మొదటగా గుర్తుకు వచ్చేది లడ్డు వేలం, అలాంటి లడ్డు వేలం 95 వేలు పలకడంతో శ్రీ మల్లికార్జున యూత్ గణేష్ కమిటి సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తొమ్మిది…

నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..
