పదో తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
Mana News :- అమరావతి: పదవ తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణ సదుపాయం కల్పించినట్టు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు విద్యార్థులకు ఉచిత ప్రయాణ సదుపాయం ఏర్పాటు చేసినట్టు…
వైఎస్ జగన్ తాజా వ్యూహం-తక్షణ అమలుకు సజ్జల ఆదేశాలు..!
Mana News :- ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై తొమ్మిది నెలలు పూర్తవుతోంది. అదే సమయంలో గత ఎన్నికల్లో ఓటమి తర్వాత తిరిగి పుంజుకునేందుకు విపక్ష వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.అయితే పార్టీ నేతలు కేసులు, అరెస్టుల భయంతో ఇళ్ల నుంచి కదలడం…
పార్టీ కమిటీలను వెంటనే పూర్తి చేయాలి: సజ్జల రామకృష్ణారెడ్డి
Mana News :- ప్రతీ నియోజకవర్గంలోనూ వైఎస్సార్సీపీ కమిటీలు వెంటనే పూర్తి చేయాలని పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ ముఖ్య నేతలతో సజ్జల టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు,…
కాకినాడ వేదికగా పి ఎమ్ జె జ్యువెల్స్ నూతన స్టోర్ -కొత్త అవుట్‌లెట్‌ను ప్రారంభించిన కాకినాడ ఎమ్మెల్యే వనమడి వెంకటేశ్వరరావు
కాకినాడ మార్చి 16 మన న్యూస్ :- దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రియమైన ఫైన్ జ్యువెల్లరీ బ్రాండ్ అయిన పి ఎమ్ జె జ్యువెల్స్ కాకినాడలో తన కొత్త షోరూమ్‌ను ప్రారంభించింది. కాకినాడ ఎమ్మెల్యే వనమడి వెంకటేశ్వరరావు (కొండ బాబు) తో…
టెన్త్ పరీక్షల అభ్యర్ధులకు విద్యామంత్రి లోకేష్ సూచనలు..!
Mana News :- ఏపీలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ఈసారి ఇంగ్లీష్ మీడియంలో 5.64 లక్షల మంది విద్యార్ధులు, తెలుగు మీడియంలో 51 వేల మంది విద్యార్ధులు ఈ పరీక్షలు రాయబోతున్నారు.ఏడు పేపర్లుగా పరీక్షలు నిర్వహిస్తున్నారు.…
అమరజీవి పొట్టి శ్రీరాములు 125 వ జయంతి వేడుకలు
గొల్లప్రోలు మార్చి 17 మన న్యూస్ ;-ఆర్యవైశ్య ముద్దుబిడ్డ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పాటుపడిన త్యాగశీలి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా.. గొల్లప్రోలు శ్రీ వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం…
యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదు, సజ్జనార్ వార్నింగ్
Mana News :- హైదరాబాద్: కాసులకు కక్కుర్తి పడి కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు స్వయంగా తమ జీవితాలను ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారు. సైబర్ నేరాలకు పాల్పడుతున్న పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదవడంతో వారంతా కటకటాలపాలయ్యారు.తాజాగా, యూట్యూబర్ హర్షసాయిపై…
ఉచిత వైద్య శిబిరం విజయవంతం – శ్రీ వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ అభివృద్ధికి సంపూర్ణ మద్దతు- రవి రాజు
మన న్యూస్,తిరుపతి,మార్చి 16 :– శ్రీ వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం స్థానిక కరకంబాడి రోడ్డు మార్గంలోని వినాయక సాగర్ వద్ద జరిగిన ఉచిత వైద్య శిబిరం విజయవంతమైంది. డిబిఆర్ హాస్పిటల్ వైద్య బృందం నేతృత్వంలో జరిగిన…
తిరుపతి ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ అధ్యక్షులు గా రూపేష్
మన న్యూస్,తిరుపతి,మార్చి 16:-తిరుపతి ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా రూపేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం నగరంలోని ముత్యాలమ్మ ఆలయ ప్రాంగణంలో తిరుపతి ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికలు కన్వీనర్ బొడుగు మునిరాజా యాదవ్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ప్రైవేట్…
నెల్లూరులో భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేసిన- ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
నెల్లూరు,మన న్యూస్, మార్చి 16 :- శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి రథోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం నెల్లూరు 6 వ డివిజన్ శెట్టిగుంట రోడ్డు లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ &…

