సైబర్ నేరాలు, బాల్య వివాహాలపై అవగాహన
వజ్రకరూరు, మన న్యూస్: అనంతపురం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, వజ్రకరూరు పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం పాఠశాలల్లో సైబర్ నేరాలు, బాల్య వివాహాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ‘సురక్ష’ LED డిస్‌ప్లే బొలేరో వాహనం ద్వారా పాఠశాలలకు చేరుకున్న…
బాల, బాలికల కళాశాల వెనుకవైపు గేటు తెరిపించండి
ట్రాఫిక్ సమస్యను వారించండి.ఉరవకొండ మన న్యూస్:బాల బాలికల కళాశాల వెనుక వైపు గేటు తెరిపించే దిశగా చర్యలు చేపట్టాలని కోరుతూ సోమవారం జరిగిన గ్రీవెన్స్ లో తాసిల్దార్ కు టిఎన్ఎస్ఎఫ్, ఏబీవీపీ ఎమ్మార్వో కు వినతిపత్రం ఇచ్చారు. విద్యార్థి సంఘాలు. కరిబసవ…
నులి పురుగులను నివారిద్దాం : డాక్టర్ తేజస్వి,
ఉరవకొండ మన న్యూస్: వజ్రకరూర్ మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు సోమవారం మండల వైద్య అధికారులు డాక్టర్ తేజస్వి డాక్టర్ సర్దార్ వలి ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం పోస్టర్ లును విడుదల చేశారు. వారు…
సాంకేతిక లోపం. అన్నదాత సుఖీభవ పథకం శాపం.
మ్యాపింగ్ విభజనఆప్షన్ లేని కారణంగా అన్నదాతల అవస్థలు. మన న్యూస్. ఉరవకొండ: సాంకేతికత లోపం కారణంగా అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారులకు తీవ్ర శాపంగా మారింది. ఒకే కుటుంబంలో ప్రభుత్వ పథకానికి ఒకరే లబ్ధి అనే అర్హత నియమం చెబుతోంది. అయితే వేరు…
పడమటి ఆంజనేయస్వామి కోనేరును పరిశీలించిన అధికారులు, నాయకులు
మన న్యూస్ నారాయణ పేట జిల్లా : మక్తల్ పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి కోనేరు ను ఆలయ వంశపారంపర్యకర్త ప్రాణేశాచారి, అధికారులు నాయకులు సోమవారం పరిశీలించారు. రాబోయే జాతరలోపు కోనేరును భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలన్న మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి గారి…
ఘనంగా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మహేందర్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు.
మన న్యూస్ నారాయణ పేట జిల్లా : లైస్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ మహేందర్ కుమార్ రెడ్డి జన్మదిన పురస్కరించుకొని సోమవారం భక్తలు ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేసినట్లు లయన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్ బీమా అధ్యక్షుడు…
మక్తల్ లో ఫింగర్ ప్రింట్ డివైస్ తో తనిఖీలు,ఎస్ ఐ భాగ్యలక్ష్మి రెడ్డి.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మక్తల్ బస్టాండ్, బ్యాంకుల వద్ద రద్దీ గల ప్రధాన చౌరస్తాల్లో దొంగతనాలు నిర్మూలించడానికి ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా పూర్తి స్థాయిలో నిఘా ఉంచి, ఫింగర్ ప్రింట్ డివైస్ తో ఆకస్మిక తనిఖీలు…
మలినేని సుశీలమ్మ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా పరిచయ కార్యక్రమం వేడుకలు
*మన న్యూస్ సింగరాయకొండ:-* ప్రకాశం జిల్లా కనుమళ్ల గ్రామంలో ఉన్న మలినేని సుశీలమ్మ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో బిటెక్ మొదటి సంవత్సరం విద్యార్థినుల కోసం నిర్వహించిన ఇండక్షన్ కార్యక్రమం శుభరంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి విద్యార్థినులు తమ తల్లిదండ్రులతో కలిసి హాజరయ్యారు.జ్యోతి…
MPP పాఠశాలలో విద్యార్థులకు ఉచిత దుస్తుల పంపిణీ
మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం బాలిరెడ్డి నగర్‌లోని MPP పాఠశాలలో గురువారం ఉదయం విద్యార్థులందరికి ఉచిత దుస్తుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ, సింగరాయకొండ శాఖ ఆధ్వర్యంలో, 8వ వార్డు సభ్యులు…
జిల్లా స్థాయి టార్గెట్ బాల్ సెలక్షన్‌కి సింగరాయకొండ విద్యార్థినులు ఎంపిక
మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా స్థాయి టార్గెట్ బాల్ సెలక్షన్‌లను పురస్కరించుకుని, సింగరాయకొండ మండలంలోని పాత సింగరాయకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆగస్టు 6న నిర్వహించిన ఎంపికలలో, జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల, సింగరాయకొండ కు చెందిన నలుగురు…