కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి,కృష్ణ ఎస్సై నవీద్.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు నారాయణపూర్ డ్యాం 25 గేట్లు ఎత్తినందున పై నుండి నీటి ప్రవాహం ఉదృతంగా ప్రవహిస్తున్నందున మరియు జూరాల డ్యాం నుండి 12 గేట్లు ఎత్తినందున నారాయణపేట…
ప్రజలను గూడ్స్ వాహనాల్లో రవాణా చేయరాదు,మద్దూర్ ఎస్సై విజయ్ కుమార్.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : ఎస్పి యోగేష్ గౌతం అదేశాల మేరకు మద్దూర్ టౌన్ లో ఎస్సై విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మద్దూరు పోలీసులు ఆకస్మితంగా వాహనాల తనిఖీలు నిర్వహించి ప్రజలను, కూలీలను, చిన్న పిల్లలను గూడ్స్ వాహనాలలో…
రైతులకు అందని బోనస్ – ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి BRS పార్టీకొత్తపల్లి రాజారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ డిమాండ్
నర్వ మండలం మన న్యూస్ :- తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వానికి ధాన్యం ఇచ్చిన రైతులకు ఇప్పటివరకు బోనస్ డబ్బులు అందకపోవడం ఎంతో బాధాకరమైన అంశం. పంటను సేకరించాక ఎంతో ఆశతో ప్రభుత్వం ప్రకటించిన బోనస్ కోసం ఎదురుచూస్తున్న రైతులకు నిరాశే మిగిలింది.ప్రస్తుతం…
గడ్డి అన్నారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఉచితముగా నోటు పుస్తకములు పంపిణీ
గడ్డి అన్నారం. మన న్యూస్ :- గడ్డి అన్నారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు నోటు పుస్తకములు ఉచితముగా పంపిణీ చేయడం జరిగినది ఈ సందర్భంగా అధ్యక్షులు ఓరుగంటి వేణుమాధవ్ మాట్లాడుతూ ఈ సంవత్సరము పేద విద్యార్థులకు ఉచితముగా నోట్…
బీసీలకు 42% రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదం తెలపాలి: బీసీ కుల ఐక్యవేదిక డిమాండ్
నర్వ జులై 27 మన న్యూస్:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో 42 శాతం బీసీ రిజర్వేషన్లకు తీర్మానం చేసి కేంద్రానికి పంపిన వెంటనే, కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదం తెలపాలని నర్వ మండల బీసీ కుల ఐక్యవేదిక నాయకులు డిమాండ్…
వరి తెగులుపై రైతులకు అవగాహన.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా :వరి పంటలో కలుపు నివారణ ముందుగా గుర్తించి చర్యలు చేపడితే మంచి దిగుబడి సాధ్యమని ఏరియా జనరల్ మేనేజర్ అనిల్ కుమార్ సూచించారు. మక్తల్ మండలంలోని పస్పుల గ్రామ రైతు వేదికలో నాగార్జున కంపెనీ…
వరి తెగులుపై రైతులకు అవగాహన.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : వరి పంటలో కలుపు నివారణ ముందుగా గుర్తించి చర్యలు చేపడితే మంచి దిగుబడి సాధ్యమని ఏరియా జనరల్ మేనేజర్ అనిల్ కుమార్ సూచించారు. మక్తల్ మండలంలోని పస్పుల గ్రామ రైతు వేదికలో నాగార్జున…
సింగరాయకొండ ఎస్సి హాస్టల్లో గాయపడిన విద్యార్థిని పరామర్శించిన మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ ఎస్సి హాస్టల్లో గాయపడిన 8వ తరగతి విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి గురించి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి గారు శుక్రవారం రోజు ఒంగోలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి…
పంచాయతీ ఎన్నికలపై బిజెపి సమీక్ష సమావేశం
పినపాక, మన న్యూస్ :- పినపాక మండలంలోని జానంపేటలో స్థానిక సంస్థల బిజెపి ఎన్నికల కార్యశాల బిజెపి మండల అధ్యక్షుడు శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ కన్వీనర్ పున్నం బిక్షపతి ముఖ్య అతిథగా హాజరయ్యారు. ఈ…
మహిళ కానిస్టేబుల్ ను సత్కరించిన మక్తల్ పోలీసులు
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : నిత్యం డ్యూటీలో బిజీగా ఉండే జీవితాలు పోలీసులవి. మిగతా ఉద్యోగుల్లా పిల్లలకు, కుటుంబానికి సమయం ఇచ్చి గడిపే అవకాశం చాలా అరుదు. పోలీసు స్టేషనే ఇల్లు, కుటుంబం. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా…