అర్ధరాత్రి గాంధీ భవన్ వద్ద హైటెన్షన్.
Mana News :- ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ తుది నిర్ణయం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ప్రకటించిన లిస్టులో ముస్లింలకు ప్రాధాన్యం ఇవ్వలేదని అర్ధరాత్రి గాంధీ భవన్ వద్ద మైనార్టీ నేతలు ఆందోళన చేపట్టారు.…
ఎమ్మెల్యే కోటాలో తెలంగాణ ఫైర్ బ్రాండ్ విజయశాంతి
Mana News :- ఎమ్మెల్యే కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మరి కొన్ని గంటల్లో ముగియనుంది. అలాంటి వేళ తెలంగాణ ఫైర్ బ్రాండ్ విజయశాంతి పేరు అనుహ్యాంగా తెరపైకి వచ్చింది. ఆమె పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసినట్లు…
ఆనాడు ఎన్టీఆర్ ను అన్న అన్నారు.. ఇప్పుడు రేవంత్ అన్న అంటున్నారు : సీఎం రేవంత్ రెడ్డి
Mana News :- ఆనాడు ఇందిరా గాంధీని అమ్మ అన్నారు, ఎన్టీఆర్‌ను అన్నా అన్నారు, నన్ను రేవంత్ అన్న అంటున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు.…
కుటుంబాన్ని చిదిమేసిన కారు ప్రమాదం.. కాలువలో మృతదేహాలు వెలికితీత
Mana News :- వరంగల్: జిల్లాలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. స్వగ్రామానికి బయలుదేరిన ఓ కుటుంబాన్ని మార్గ మధ్యలోనే మృత్యువు కాటేసింది. ఈ ఘటనలో తండ్రి, కుమార్తె, కుమారుడు మృతి చెందగా, భార్య ప్రాణాలతో బయటపడింది. వివరాల్లో వెళితే.. వరంగల్…
వివాదంలో పటాన్ చెరు ఎమ్మెల్యే.. మీనాక్షి నటరాజన్‌కి కాంగ్రెస్ క్యాడర్ ఫిర్యాదు
Mana News :- సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. దీంతో అతడిపై పార్టీ హైకమాండ్ కి ఫిర్యాదు చేసేందుకు క్యాడర్ రెడీ అవుతుంది. నిన్న కాంగ్రెస్ పార్టీని తిట్టినట్లు…
నేటి మీ రాశి ఫలాలు ఇలా 7th March 2025
Mana News, March 7, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శుక్రవారం నాటి రాశిఫలాలు. కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, ఉత్తరాయనం, శిశిర రుతువు, శుక్ల పక్షం .తిధి: అష్టమి ఉదయం గం.9.18 ని.ల వరకు ఆ తర్వాత…
పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం
Mana News :- హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాతబస్తీలోని బహదూర్‌పురాలో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లారీ మెకానిక్ వర్క్‌షాప్‌లో చెలరేగిన మంటలు సమీపంలోని చెట్లకు వ్యాపించాయి. ఆ తర్వాత…
న్యూటన్ కంటే ముందే వేదాల్లో గ్రావిటీ: రాజస్థాన్ గవర్నర్
Mana News :- రాజస్థాన్ గవర్నర్ హరిబాపు బాగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1687లో గురుత్వాకర్షణ సిద్ధాంతం న్యూటన్ గుర్తించడానికి చాలా పూర్వమే మన వేదాల్లో దాని గురించి ప్రస్తావన ఉందని అన్నారు జైపుర్‌లోని ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో జరిగిన…
బీసీలకు రాజ్యాధికారం ఎలా రాదో చూస్తా : తీన్మార్ మల్లన్న
Mana News :- బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యమే తన భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కావాలనే పీసీసీ చీఫ్ మీద ఒత్తిడి చేయించి తనను పార్టీ నుంచి సస్పెన్షన్ చేయించారని…
భారత్‌లోకి టెస్లా.. అమెరికాతో ట్రేడ్ డీల్‌లో ఏర్పాట్లు..!
Mana News, ఇంటర్నెట్‌డెస్క్: ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా భారత్‌లో అడుగుపెట్టే వేళ.. ఆటో మొబైల్స్‌పై కీలక నిర్ణయాలు వెలువడవచ్చు. తాజాగా అమెరికా నుంచి దిగుమతి అయ్యే కార్లపై సుంకాలను పూర్తిగా తొలగించేలా ఆ దేశంతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి.మరోవైపు…