కూటమి నేతల వేధింపులు.. మహిళ ఆత్మహత్యాయత్నం
Mana News, Srikalahasti :- కూటమి నేతల వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో చోటు చేసుకుంది. పట్టణంలోని 9వ వార్డులో పార్వతీదేవి మహిళా సమాఖ్య ఆర్పీగా సరళమ్మ గత ఆరేళ్లుగా సేవలిందిస్తున్నారు.…