పాకల గ్రామంలోజీవన ఎరువుల వినియోగం గురించి అవగాహన కార్యక్రమం
మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం పాకాల గ్రామం నందు ఆత్మ ప్రకాశం జిల్లా వారి సారథ్యంలో జీవన ఎరువుల వినియోగం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సింగరాయకొండ సహాయ వ్యవసాయ సంచాలకులు ఈ నిర్మల…
మంత్రి స్వామీ గారిని కలసి వినతి పత్రం అందజేసిన జనసేన అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ మండలం, శానంపూడి గ్రామంకు వెళ్ళే రహదారి అధ్వానంగా మారి రోడ్డు పైన ప్రయాణించ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై సింగరాయకొండ మండల జనసేన అధ్యక్షులు ఐనాబత్తిన…
ప్రపంచ శాంతి కోసం శాంతి ర్యాలీ
మన న్యూస్ సింగరాయకొండ:- ప్రపంచ శాంతి కోసం సింగరాయకొండ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో, శుక్రవారం నాడు ప్రపంచ శాంతి కోసం శాంతి ర్యాలీ నిర్వహించారు. ఊళ్ళపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి విద్యార్థిని విద్యార్థులతో ఉపాధ్యాయులతో…
మూలగుంటపాడులో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు
మన న్యూస్ సింగరాయకొండ:- మెగాస్టార్ కొణిదల చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకొని మూలగుంటపాడులోని ఐటిఐ కాలేజ్ ముందర ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ పిల్లలందరికీ చాక్లెట్లు పంపిణీ చేసి, కేక్ కట్ చేసి వేడుకలను ఆనందోత్సాహాలతో జరిపారు.కార్యక్రమంలో జనసేన నాయకులు,…
మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం
మన న్యూస్ :-ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మరియు డిస్ట్రిక్ట్ ఎయిడ్స్ ప్రెవెన్షన్ కంట్రోలు యూనిట్ సహకారంతో మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యంలో టంగుటూరు గవర్నమెంట్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో హెచ్ ఐ వి/…
భవిష్యత్ తరాలకు విద్య బలమైన పునాది : గద్దె కోటయ్య
మన న్యూస్ సింగరాయకొండ:- శానంపూడి గ్రామానికి చెందిన గద్దె కోటయ్య తన 60వ పుట్టినరోజు సందర్భంగా షష్టిపూర్తి చేసుకున్న నేపథ్యంలో తన సతీమణి సంధ్యారాణి మరియు కుటుంబ సభ్యుల సమేతంగా శానంపూడి గ్రామంలో రెండు పాఠశాలకు,ద్వారకా నగర్ లోని ప్రభుత్వ పాఠశాల…
విద్యార్థులకు వెయ్యి జతల దుస్తుల పంపిణీ
మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలంకి చెందిన కుమ్మరి వెంకటేశ్వర్లు, తన్నీరు రమణయ్యల సహకారంతో ప్రధానోపాధ్యాయులు అర్రిబోయిన రాంబాబు నాలుగు లక్షల విలువైన వెయ్యి జతల దుస్తులను మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా…
మక్తల్ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన, కలెక్టర్ సిక్తా పట్నాయక్.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మక్తల్ నియోజక వర్గ కేంద్రంలోని ప్రభుత్వ సీ హెచ్ సీ ( సామాజిక ఆరోగ్య కేంద్రం) ని బుధవారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని…
నేరాల నిర్మూలనకై, శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం,డీఎస్పీ నల్లపు లింగయ్య.
మన న్యూస్ నారాయణ పేట జిల్లా : భారీ వర్షాలు వస్తున్నందున ప్రజల అప్రమత్తంగా ఉండాలి. దొంగతనాల పట్ల ప్రజలు జాగ్రత్తలు పాటించాలి. కోస్గి మండల కేంద్రంలోని అట్కర్ గల్లిలో బుధవారం తెల్లవారుజామున 06 గంటల నుండి 08 గంటల వరకు…
మలినేని సుశీలమ్మ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా పరిచయ కార్యక్రమం వేడుకలు
*మన న్యూస్ సింగరాయకొండ:-* ప్రకాశం జిల్లా కనుమళ్ల గ్రామంలో ఉన్న మలినేని సుశీలమ్మ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో బిటెక్ మొదటి సంవత్సరం విద్యార్థినుల కోసం నిర్వహించిన ఇండక్షన్ కార్యక్రమం శుభరంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి విద్యార్థినులు తమ తల్లిదండ్రులతో కలిసి హాజరయ్యారు.జ్యోతి…